Bumper offer sale on Amazon 50 percent discount on washing machine
mictv telugu

అమెజాన్‎లో బంపర్ ఆఫర్ సేల్ ..వాషింగ్ మెషిన్లపై 50శాతం డిస్కౌంట్..

March 9, 2023

 Bumper offer sale on Amazon 50 percent discount on washing machine

హోలీ పండుగ గడిచిపోయింది. రంగురంగుల హోలీతో బట్టలన్నీ మురికిగా మారాయా? దుస్తులను శుభ్రం చేయాలంటే చెమటలు పట్టాల్సిందే. అలాంటి సమయంలోనే వాషింగ్ మెషిన్ గుర్తుకు వస్తుంది. కేవలం హోలీ రోజునే కాదు..ఏడాది పొడవునా మీ బట్టలను శుభ్రం చేస్తుంది. ఇప్పుడు వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసేందుకు మంచి సమయం. ఎందుకంటే అమెజాన్ బంపర్ ఆఫర్ సేల్ ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా వాషింగ్ మెషిన్లపై 50శాతం డిస్కౌంట్ ఉంది. Samsung, LG, Panasonic, Whirlpool, Godrej, Sansui వంటి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్‌ల కొనుగోలుపై మీకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ Amazon Offers 2023లో ఇంకో విషయం ఏంటంటే కొనుగోలుపై నగదు తగ్గింపు మాత్రమే కాకుండా, EMI సౌకర్యం కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ టుడేతో అందుబాటులో ఉన్న ఈ వాషింగ్ మెషీన్లు తక్కువ విద్యుత్ తోపాటు తక్కువ నీటిని వినియోగిస్తాయి.

1. Sansui 7 kg సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ – 42% తగ్గింపు:

7 కిలోల కెపాసిటీ ఉన్న ఈ Sansui Washing Machine MRP రూ. 13,490 అయినప్పటికీ, Amazon Sale టుడే దీన్ని రూ. 7,875లు చెల్లించి ఇంటికి తెచ్చుకోవచ్చు. కొనుగోలుపై రూ.376 EMI అందుబాటులో ఉంది. Sansui వాషింగ్ మెషిన్ ధర: రూ. 7,875 .

2. LG 7 Kg 5 స్టార్ పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ – 36% తగ్గింపు

ఈ LG వాషింగ్ మెషీన్‌ను రూ.27,990లు. రూ.17,990 డీల్ ధరతో మీరు కొనుగోలు చేయవచ్చు. దీని కొనుగోలుపై రూ.860 EMI అందుబాటులో ఉంది. LG వాషింగ్ మెషిన్ ధర: రూ 17,990 .

3. గోద్రెజ్ 6.5 కేజీ పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్- 34% తగ్గింపు

ఈ గోద్రెజ్ వాషింగ్ మెషీన్ ధర రూ. 19,600 అయినప్పటికీ, అమెజాన్ ఆఫర్లు 2023తో, దీని కొనుగోలుపై 36 శాతం వరకు తగ్గింపు ఉంది. అమెజాన్ కూడా మీకు రూ.621 EMIతో ఇంటికి తెచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కొనుగోలుపై రూ.668 EMI అందుబాటులో ఉంది. గోద్రెజ్ వాషింగ్ మెషిన్ ధర: రూ 12,990 .

4. పానాసోనిక్ 6 కేజీ 5 స్టార్ పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ – 30% తగ్గింపు
ఈ పానాసోనిక్ వాషింగ్ మెషీన్ మన్నికైన మెటల్ బాడీ, 8 వాష్ ప్రోగ్రామ్‌లు, ఆక్వాబీట్ వాష్ టెక్నాలజీ, వన్ టన్ స్మార్ట్ వాష్‌తో అందించబడుతుంది. వాషింగ్ మెషీన్‌లపై Amazon సేల్‌తో 30 శాతం వరకు తగ్గింపుతో ఇంటికి తీసుకురావచ్చు. పానాసోనిక్ వాషింగ్ మెషిన్ ధర: రూ. 13,990 .

5. వర్ల్‌పూల్ 7 కేజీ 5 స్టార్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ – 19% తగ్గింపు
ఈ వర్ల్‌పూల్ వాషింగ్ మెషీన్ టర్బో స్క్రబ్ టెక్నాలజీతో అందించబడింది. రూ.12,600 వద్ద కాకుండా, రూ.10,240 డీల్ ధరతో ఇంటికి తీసుకురావచ్చు. ఈ అమెజాన్ సేల్‌తో రూ.489 EMI కూడా అందుబాటులో ఉంది. వర్ల్‌పూల్ వాషింగ్ మెషిన్ ధర: రూ. 10,240.