మరికొన్ని రోజుల్లో చలికాలం ముగిసి ఎండా కాలం ప్రారంభం కానుంది. ఈ సారి ఎండలు కూడా తీవ్రస్థాయిలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎండవేడిమి తట్టుకోవాలంటే ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలను చాలా మంది ఆశ్రయిస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఎండాకాలంలో వీటికి డిమాండ్ భారీగా పెరగుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు కొత్తగా ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే…ఇదే మంచి సమయం. ఎందుకంటే అమెజాన్ ఆఫ్ సీజన్లో ఏసీ కొనుగోలుపై కొత్త ఆఫర్లను అమలు చేస్తోంది.
అమెజాన్ సేల్ ఆన్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ కొనసాగుతోంది. ఇది భారీ తగ్గింపుతో కొత్త ఏసీని కొనుగోలు చేసి డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ఈ సేల్ తో మీరు ఆకర్షణీయమైన ఈఎంఐతో ఏసీని కొనుగోలు చేయవచ్చు.
డీల్స్ ధర తగ్గింపు ఆఫర్లు:
పానసోనిక్, ఎల్ జీ, సాంసంగ్, వోల్ట్స్, హావేల్స్ వంటి కంపెనీలు దేశం తమ ఎయిర్ కండిషనర్లను పరిచయం చేసాయి.
బ్లూ స్టార్ ఏసీపై 41శాతం తగ్గింపు:
ఈ బ్లూ స్టార్ ఏసీ అసలు ధర రూ.70,000 అయితే అమెజాన్ సేల్‌తో కేవలం రూ.41,400కే కొనుగోలు చేయవచ్చు. ఇది కన్వర్టిబుల్ 4 ఇన్ 1 కూలింగ్ మోడ్ వంటి ఫీచర్లను పొందుతుంది. బ్లూ స్టార్ ఏసీ ధర: రూ. 41,400 .
హావెల్స్ ఏసీపై 23శాతం తగ్గింపు:
ఈ హావెల్స్ విండో ఏసీ అసలు ధర రూ.40,990, అయితే అమెజాన్ సేల్ దీన్ని రూ.31,519 ధరతో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. 3-స్టార్ పవర్ రేటింగ్‌తో, ఈ AC తక్కువ విద్యుత్ వినియోగానికి ప్రసిద్ధి చెందింది. హావెల్స్ విండో ఏసీ ధర: రూ. 31,519 .
వోల్టాస్ ఏసీ 7శాతం తగ్గింపు:
మీరు ఆఫ్ సీజన్లో ఈ వోల్టాస్ ఎయిర్ కండీషనర్‌ని కొనుగోలు చేస్తే మీరు 7% వరకు ఆదా చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.44,490, కానీ అమెజాన్ సేలో లో దీనిని రూ.41,900 మాత్రమే కొనుగోలు చేయవచ్చు. వోల్టాస్ ఎయిర్ కండీషనర్ ధర: రూ. 41,900 .
పానాసోనిక్ 28శాతం తగ్గింపు:
ఈ పానాసోనిక్ ఎయిర్ కండీషనర్ ధర రూ.59,400, కానీ అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్లతో, మీరు దీన్ని కేవలం రూ.42,990కే అందిస్తోంది. పానాసోనిక్ ఎయిర్ కండీషనర్ ధర: రూ. 42,990 .
ఎల్ జీ 39శాతం తగ్గింపు:
ఈఎల్ జీ స్ప్లిట్ ఏసీ వాస్తవ ధర రూ.75,990, కానీ అమెజాన్ సేల్ టుడేతో దీనిని కేవలం రూ.46,490కే అందిస్తోంది. ఇది 6 ఇన్ 1 కూలింగ్ మోడ్, యాంటీ వైరస్ ప్రొటెక్షన్‌తో కూడిన హెచ్డి ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎల్జీ ఎయిర్ కండీషనర్ ధర: రూ. 46,490 .
ఇవి కూడా చదవండి :
Bank Holidays February 2023 : వచ్చే నెలలో బ్యాంకులకు పదిరోజులు సెలవులు..!!