Home > BVS. రవి@ జవాన్
BVS. రవి@ జవాన్
Editor | 21 Jun 2017 7:40 AM GMT
రైటర్ నుండి డైరెక్టర్ గా ప్రమోట్ అవుతున్న బి.వి.యస్. రవి బర్త్ డే సందర్భంగా తాను దర్శకత్వం వహిస్తున్న ‘ జవాన్ – ఇంటికొక్కడు ’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. పోస్టర్ మీద సాయిధరమ్ తేజ్ లుక్ ఓసమ్ గా వుందని నెటిజనులు గ్రీటింగ్స్ ల వర్షం కురిపిస్తున్నారు.
Updated : 21 Jun 2017 7:40 AM GMT
Tags: jawaan sai dharam tej
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire