Candidates..These are the dates of gazetted and non-gazetted exams..
mictv telugu

అభ్యర్థుల్లారా..గెజిటెడ్, నాన్‌గెజిటెడ్‌ పరీక్షల తేదీలు ఇవే..

August 30, 2022

Candidates..These are the dates of gazetted and non-gazetted exams..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం నవంబర్ 12న ఏపీపీఎస్సీ వెలువరించిన.. నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి నేడు అధికారులు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. వివిధ విభాగాల్లో విడుదలైన 38 పోస్టుల భర్తీకి సంబంధించి, పరీక్షల నిర్వహణ తేదీలను విడుదల చేశామని..కమిషన్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అనంతరం పరీక్ష తేదీలకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో..”జనరల్‌ స్టడీస్‌ మెంటల్‌ ఎబిలిటీ (జీఎస్‌ఎంఏ) పరీక్ష, సబ్జెక్టు పేపర్ల పరీక్షలకు వేర్వేరు తేదీలను నిర్ణయించాం. పరీక్ష షెడ్యూళ్లను కమిషన్‌ వెబ్‌సైట్లో ఉంచాం. తెలుగు రిపోర్టర్‌ ఏపీ లెజిస్లేచర్‌ పోస్టులకు పరీక్షను విజయవాడలో మాత్రమే నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు.

పరీక్షల తేదీలు ఇవే..