ఎంత వారులైన ఫోటో దాసులే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత వారులైన ఫోటో దాసులే..

July 19, 2017

ఇప్పుడు ఎందుకు చెప్పుతున్నానుంటే కెమెరా ఉంటే చాలు మనం ఫోటోలకు ఫోజులు ఇస్తుంటాం.!అలాంటి ఫోటోలు మన తీపి గుర్తులుగాఉంటాయి.దిగిన ప్రతి ఫోటో పదిలంగా ఉండాలంటే ఎలాంటి కెమెరాలో ఫోటో తీసుకోవాలో తెలుసా?…ఈవోఎస్ 6డి మార్క్ 2 ను పేరుతో కెనాన్ డీఎస్ఎల్ఆర్ కెమెరాను మార్కెట్ లోకి విడుదల చేసింది.దీని ధర రూ.1,32,995 కు వినియోగాదారులకు లభింస్తుంది.cannon EF24-70mm f/4L IS USMలెన్స్ తో ఈ కెమెరాను కొంటే రూ.1,84,995అదేcannon EF24-105mm f/4L IS USM II లెన్స్ తో దీని ధర రూ.2,02,995 లకు వినియోగాదారులకు లభిస్తుంది.

కెనాన్ ఈవోఎస్ 6డి మార్క్ 2 కెమెరా ఫీచర్లు.

26.2 మెగాపిక్సల్ సెన్సార్ ఉంది,డిజిక్ 7 ఇమేజ్ ప్రాసెసర్ ఉండడం వల్ల వేగంగా ఫోటోలు తీయచ్చు.వైపై ఎన్ఎఫ్ సీ ,బ్లూటూత్ 4.1,
జీపీఎస్,డస్ట్,వాటర్ రెసిస్టెంట్,3 ఇంచ్ డిస్ ప్లే విత్ టచ్ స్క్రీన్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.