'Captain America' Named People Magazine's Sexiest Man Alive
mictv telugu

పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా ‘కెప్టెన్ అమెరికా’

November 9, 2022

హాలీవుడ్ నటుడు “క్రిస్ ఎవాన్స్”కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా “క్రిస్ ఎవాన్స్”ఎంపికయ్యాడు. 2022 సంవత్సరానికి గాను పీపుల్ మ్యాగజైన్క్రిస్ ఎవాన్స్‌ను ఎంపిక చేసింది. మర్వెల్ సినిమాస్‌తో ‘కెప్టెన్ అమెరికా’గా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన హాలీవుడ్ నటుడు “క్రిస్ ఎవాన్స్” ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. 41 ఏళ్ళ క్రిస్ ఎవాన్స్ ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. క్రిస్ చివరగా రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన ‘ది గ్రే మ్యాన్‌’ మూవీలో సోషియోపతిక్ మాజీ-CIA ఏజెంట్‌గా కనిపించాడు. పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని క్రిస్ ఎవాన్స్ తెలిపా…