అదుపుతప్పిన కారు.. ఏడుగురు చిన్నారులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అదుపుతప్పిన కారు.. ఏడుగురు చిన్నారులు మృతి

August 13, 2018

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పది‌మంది చిన్నారులతో అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాల్వలో పడింది. దీంతో కారులోని ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంచమహల్ వద్ద సోమవారం ఉదయం చోటు‌చేసుకుంది.Car accident.. 7 childrens deadవిషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మరో ముగ్గురు చిన్నారులను రక్షించి,  సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.