కాగితం పడవలా కారు కొట్టుకుపోతే... - MicTv.in - Telugu News
mictv telugu

కాగితం పడవలా కారు కొట్టుకుపోతే…

July 6, 2017

ఉత్త‌రాఖండ్‌ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. న‌దులు పొంగి పోర్లుతున్నాయి. చంపావ‌త్‌లో ఉన్న గంధ‌క్ న‌దిలో ఓ కారు కాగితం పడవాలా కొట్ట‌కుపోయింది. వరద ఉదృతి కారు మునుగుతూ తేలుతూ కనిపించింది. ఆ వీడియో ను మీరూ చూసేయండి.