ఈ దృశ్యం చూస్తే షాక్ అవుతారు... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ దృశ్యం చూస్తే షాక్ అవుతారు…

June 26, 2017

https://www.youtube.com/watch?v=XKhhWNvI7Vc

అందరూ స్కేటింగ్ చేస్తున్నారు. అదీ నడి రోడ్ పై ఎవరికివారు వేగంగా కదులుతున్నారు.

ఇంతలోనే వచ్చిన బ్లాక్ కారు స్కేటింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. గుద్దుకుంటూ ఫాస్ట్ గా వెళ్లింది. ప్రాణనష్టం లేకపోయినా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బ్రెజిల్ లో జరిగిన ఈ ఘటన ఓ వ్యక్తి కెమోరాకు చిక్కింది. ఆ దృశ్యాలు మీరూ చూసేయండి.