రూ. 5 వేలకే కార్బన్ కొత్త 4జీ ఫోన్.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 5 వేలకే కార్బన్ కొత్త 4జీ ఫోన్..

May 13, 2017

‘ఆరా 4జీ’ పేరిట కార్బన్ ఓ నూతన 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.5,290 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

కార్బన్ ఆరా 4జీ ఫీచర్లు…

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే

1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్

8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

2150 ఎంఏహెచ్ బ్యాటరీ