Recent Posts

ప్రశ్నార్థకంలో కాంగ్రెస్ కీలక నేతల భవితవ్యం

తెలంగాణలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ముమ్మరంగా జరుగుతోంది. మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంిది. ఇదిలా ఉంటే ప్రజకూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది.  ఎన్నికల ముందు కాంగ్రెస్ ముఖ్య నేతలు...