Recent Posts

టీఆర్ఎస్ గెలుపుపై ఏపీలో ధూంధాం వేడుకలు 

తెలంగాణలో టీఆర్ఎస్ అఖండ విజయం పక్క రాష్ర్టంలోని అభిమానును ఆనంద డోలికల్లో ఊపేస్తోంది. కేసీఆర్ అభిమానులు పలు చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ గెలవాలని తాము చేసిన పూజలు ఫలించాయని భావోద్వేగంతో చెబుతున్నారు....