కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సరదా సరదాగా గడిపారు. ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. పారా గ్లిడింగ్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు . హిమాచల్ ప్రదేశ్ లోని బిర్ బిల్లింగ్ పారా గ్లిడింగ్ కు కేరాఫ్. ఇండియా లో పారా గ్లిడింగ్ చేయాలంటే అక్కడే. అందుకే ‘ఇండియా పారా గ్లిడింగ్ కేపిటల్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నాను’ అంటూ క్యాప్సన్ కూడా పెట్టారు స్మృతి ఇరానీ.