జగన్ వచ్చాక పొద్దుపొద్దున్నే తాగుతున్నారు.. చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ వచ్చాక పొద్దుపొద్దున్నే తాగుతున్నారు.. చంద్రబాబు

January 8, 2022

cbnnnn

ఏపీలో మద్యవిక్రయాలు జోరుగా సాగుతున్నాయని విపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మద్యప్రియులు సాయంత్రం తాగేవారని, జగన్ వచ్చాక పొద్దున్నే తాగుతున్నారని ఆయన అన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన రెండోరోజు కొనసాగుతుంది.