భారత్ లోనే బాల్యా వివాహాలు అధికం... - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ లోనే బాల్యా వివాహాలు అధికం…

July 22, 2017

మన దేశంలో చట్టాలు అములులో ఉన్నప్పటికీ బాల్య వివాహాలను నిర్మూలించలేకపోతున్నామన్న విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా భారత్ లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని. దాదాపుగా 10.3 కోట్లు ఉన్న భారతదేశంలో 8.52 కోట్ల
అమ్మాయిలకు 18 సంవత్సరాలు పూర్తి కూకుండానే పెంళ్ళిళ్ళు జరుగుతున్నాయని . ఈ నివేదికలో నటి, సామాజిక కార్యకర్త అయిన
షబానా అజ్మీ పెర్కొన్నారు.

నివేదికలోని అంశాలు..

1. ప్రపంచంలో ప్రతి నిమిషానికి 28 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అదీ గ్రామీణ ప్రాంతాల్లోనే బాల్యా వివాహాలు ఎక్కువగా
జరుగుతున్నాయి.
2. నిరక్షరాస్యత, సంప్రదాయ విధానాలు, బాలికలను బరువుగా అనుకోవడం వలన జరుగుతున్నాయి.
3. జర్మనీ జనాభా 9 కోట్లు, ఫిలిప్పీన్స్ జనాభా 10కోట్లు. కానీ భారత్ లో బాల్యా వివాహాల సంఖ్య 10 కోట్ల 30 లక్షలు ఉంటే ఆ దేశాల జనాభా
కంటే ఎక్కువ.
4. 70 శాతం ఉత్తరప్రదేశ్, ఆంద్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, బీహర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలోనే జరుగుతున్నాయి.