Home > క్రైమ్ > మిరాకిల్.. పునర్జన్మ అంటే ఇదే..!

మిరాకిల్.. పునర్జన్మ అంటే ఇదే..!

ఓవర్ స్పీడ్ ఉన్న ట్రక్ గుద్దిన గుద్దుడుకు కారు నుజ్జునుజ్జ‌యింది.అయినా కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని యున్నన్ ప్రావిన్స్, కున్మింగ్ లో ఈ ప్రమాదం జ‌రిగింది. ఓ ట్ర‌క్ ఓవ‌ర్ స్పీడ్ తో వ‌స్తూ ఆగి ఉన్న ఆయిల్ ట్యాంక‌ర్ ను ఢీకొని ప‌క్క‌నే ఉన్న కారు పై ప‌డిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జ‌యింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంట‌నే ట్రక్ ను పైకి లేపి… కారు డ్రైవ‌ర్ ను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Updated : 6 Jun 2017 9:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top