ఆమె లెక్కలకు కౌంటింగ్ మెషిన్ ఖంగుతినడం ఖాయం........ - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె లెక్కలకు కౌంటింగ్ మెషిన్ ఖంగుతినడం ఖాయం……..

July 13, 2017

ఓ పది వేల రూపాయల నోట్ల  కట్ట చేతికిచ్చి లెక్కించ మంటే…ఆ ఒక్కటి … రెండు… అరే… మళ్లీ ఒక్క సారి లెక్కిస్తాను… ఆ… ఒకటి రెండు … మూడు అని..  తప్పు పోయినట్లుందే మళ్లీ ఒక్క సారి అని  మనమే చాలా సార్లు  అనుకుంటాం కదా…. మరీ  ఈ మెగురించి తెల్సిస్తే… ఔరా అని అదిరిపోవడం ఖచ్చితంగా మనవంతవుతుంది…  కౌంటింగ్ మిషన్ కు ప్రాణం ఉంటే…అది సొమ్మసిల్లిపోవడం ఖాయం…….

సాధారణంగా నోట్ల కట్టలు లెక్కించడానికి మెషిన్లు వాడ్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా  ఉన్నదే. కానీ చైనాలోని షాంగ్ డాంక్ కు చెందిన ఓ యువతి  వేళ్లు… నోట్ల కట్టలపై న్యాటం చేస్తాయి…. కన్ను మూసి తెరిచే లోగ.. ఇదో ఇంత అని చెప్తుంది…

చైనాలోని ఓ ప్రయివేటు బ్యాంకులో క్యాషియర్ గా ఓ యువతి పనిచేస్తున్నది. ఆమె కౌంటింగ్ మిషన్ కంటే కొన్ని సెకన్ల ముందే లెక్క  పూర్తి చేసింది. నమ్మక పోతే మీరే చూడడండి…..