ఉల్లాసంగా, ఉత్సాహంగా అడవుల్లో కలెక్టర్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లాసంగా, ఉత్సాహంగా అడవుల్లో కలెక్టర్..!

July 24, 2017

వారెవ్వా.. పనిలోనే కాదు..అడువుల్లో జోరుగా హుషారుగా తిరిగేందుకు యువ కలెక్టర్లు పోటీపడుతున్నారు.మొన్న వరంగల్ అడవుల్లో కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనన్..సరదాగా కుటుంబసభ్యులతో గడిపారు. ఇప్పుడు అదే బాటలో మెదక్ జిల్లా కలెక్టర్ భారతి నడిచారు. నర్సాపుర్ అడవుల్లోభారతి 13కిలోమీటర్లు కాలినడకన ఉల్లాసంగా ఉత్సాహంగా తిరిగారు. హరితహారం పనుల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి అడవిలో గడిపారు.