త్వరలో శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు..

May 30, 2017

ఒకప్పుడు ఫ్లిప్ ఫోన్ వాడారా… ఇప్పుడు మళ్లీ కావాలనుకుంటున్నారా. ఐతే మీకోసమే త్వరలో శాంసంగ్ అలాంటి ఫ్లిప్ ఫోన్లను రిలీజ్ చేయబోతోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప‌నిచేసే ఎస్‌ఎం-జి9298 పేరిట శాంసంగ్ త్వరలో ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 4.2 ఇంచ్ సైజ్ కలిగిన రెండు డిస్‌ప్లేలు ఉండడం హైలైట్

ఫ్లిప్ ఫోన్ ఎస్‌ఎం-జి9298 లో ఫీచర్లు

4.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలు

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2.15 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్

64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.1 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్

4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ

2300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్