కేసీఆర్ చెప్పిన కాంగ్రెస్ గెలుపు గుర్రాలు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ చెప్పిన కాంగ్రెస్ గెలుపు గుర్రాలు

May 27, 2017

సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని తేలింది. ఆ ఇద్దరు ఎవరో కేసీఆరే ప్రకటించేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మధిర ఎమ్మెల్యే భటివిక్రమార్క, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిలు విజయం సాధిస్తారన్నారు.ఎప్పడూ ప్రభుత్వం పై విరుచుకుపడే వీరికి గెలుపు అవకాశాలున్నాయని చెప్పడం విశేషం.. ఆకర్ష్ గులాబీలో భాగంగా ఈ కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ కాన్సంట్రేట్ చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.