విమానాన్ని అడ్డంగా దింపాడు.. అందరూ సేఫ్.. - MicTv.in - Telugu News
mictv telugu

విమానాన్ని అడ్డంగా దింపాడు.. అందరూ సేఫ్..

October 15, 2018

గాలిదుమారం.. మంచుకురుస్తోంది. వాతావరణం ఏమాత్రం అనుకూలించట్లేదు.. అయినా ఆ పైలట్ భయపడలేదు. ల్యాండ్ అవుతున్న ఆ  విమానం కూలిపోతుందేమోనని అనుకున్నారు బయటి నుంచి చూస్తున్నవాళ్లు. కానీ ఆ పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని అడ్డంగా తిప్పి సేఫ్‌గా కిందకు దించాడు. యూకేలోని బ్రిస్టల్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది.

సాధారణంగా విమానం విమానాశ్రయంలోని రన్ వేపై సవ్యదిశలో దిగి కొంత దూరం వెళ్లి ఆగుతుంది. కానీ కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పైలట్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలి. వాతావరణ మార్పుల వల్ల నేరుగా వచ్చి రన్ వేపై దిగే అవకాశం లేకపోవడంతో పైలట్ విమానాన్ని ముందు వైపునకు కాకుండా కుడి వైపునకు అడ్డంగా తీసుకెళ్లి దింపాడు. అనంతరం రన్ వేపై ఎటువంటి ప్రమాదం జరగకుండా దాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాడు. టీయూఐ ఎయిర్వేస్కు చెందిన పైలట్ కనబర్చించింది.