కేసీఆర్ నిర్ణయం భేష్.. సీపీఐ నేత చాడ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ నిర్ణయం భేష్.. సీపీఐ నేత చాడ

February 18, 2022

కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ పార్టీ స్వాగతిస్తుందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల పట్ల చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడానికి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తానని తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు.