క్రికెట్ బాహుబాలి - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ బాహుబాలి

May 15, 2017


టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో పెద్ద‌గా రాణించింది ఏమీ లేక‌పోయినా.. అత‌నికి ఉన్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. లేటెస్ట్‌గా అత‌ని ఫ్యాన్స్.. బాహుబ‌లి 2 ట్రైల‌ర్‌లో ధోనీని పెట్టి చేసిన మ్యాష‌ప్ వీడియో వైర‌ల్ అవుతోంది. మిస్ట‌ర్  కూల్‌ను బాహుబ‌లిగా చూపిస్తూ చేసిన ఈ వీడియో.. నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యూట్యూబ్ చానెల్ వాల్ మాస్క్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. డైలాగ్స్ అన్నీ బాహుబ‌లి 2 మూవీలోవే అయినా.. విజువ‌ల్స్‌లో ధోనీయే క‌నిపిస్తాడు. స‌రిగ్గా ఆ ట్రైల‌ర్‌కి స‌రిపడిన‌ట్లుగా తీర్చిదిద్దడం హైలైట్‌.

HACK:

  • Dhoni’s mashup video with Bahubali 2 trailer is viral in Youtube

https://www.youtube.com/watch?v=5-34xqUEfvk