పెరుగుతో ఆరోగ్యం. - MicTv.in - Telugu News
mictv telugu

పెరుగుతో ఆరోగ్యం.

September 5, 2017

చాలామందికి భోజనం చివర్లో పెరుగు ఉండాల్సిందే. పెరుగుతోచాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

  1. కొంచెం నల్ల ఉప్పును వేడి చేసి పెరుగులో కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు దూరం అయి, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.

2.కొంచెం చక్కెర లో పెరుగు కలుపుకొని తింటే శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మూత్రాశయ సమస్యలు పోతాయి.

3.కొంచెం వాములో పెరుగు కలుపుకొని తింటే నొటి పూత,పళ్లనొప్పి తగ్గుతాయి.

4.ఒక కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలపి తింటే మలబద్దకం పోయి, తిన్న ఆహరం జీర్ణమౌతుంది.

5.పెరుగులో ఓట్స్ కలుపుకొని తినడం వల్ల ప్రో బయోటిక్స్, ప్రోటిన్లు లభింస్తాయి. కండరాల దృఢంగా ఉంటాయి.

  1. పెరుగుతో వివిధ రకాల పండ్లను కలిపి తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడి,ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు దరిజేరవు.
  2. పెరుగు లో కొంత పసుపు, కొంచెం అల్లం కలిపి తినడం వల్ల శరీరానికి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. పిల్లలకు గర్భిణిలకు చాలా మంచింది.
  3. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే విటమిన్ (సి) శరీరానికి లభించి, కీల నోప్పులు రావు.
  4. పెరుగులో తెనే కలిపి తింటే కడుపులో అల్సర్లు దూరం అవుతాయి. యాంటిబయోటిక్ పనీ చేసి ఇన్ ఫెక్షన్లు త్వరగా తగ్గిపొతాయి.