Deepthi Sunaina Hot Show Viral
mictv telugu

యోగా చేస్తూ టీ షర్ట్ విప్పేసిందిగా.. దీప్తి సునైనా హాట్ షో..!

January 18, 2023

 

Deepthi Sunaina Hot Show Viral

హీరో హీరోయిన్స్ కి సమానంగా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న తెలుగు యూట్యూబర్స్ చాలామందే ఉంటారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు దీప్తి సునైనా. షణ్ముఖ్ తో డాన్స్, డేటింగ్ వంటి అంశాలతో ఫెమస్ అయిన దీప్తి.. బిగ్ బాస్ తో మరింత ఫెమ్ దక్కించుకుంది. ఆ తరువాత ఇక సినిమాల్లో ఈమెకి తిరుగులేదని అనుకున్నారు. కానీ ఎందుకనో అంతగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టలేదు దీప్తి సునైనా. పూర్తిగా ప్రైవేట్ సాంగ్స్, ఫోటోషూట్స్ పైనే తన దృష్టిని మరలించింది. నిఖిల్ సిద్దార్థ్ కిరాక్ పార్టీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తరువాత ఏ సినిమాకి సైన్ చేయలేదు. ఇక సోషల్ మీడియూలో క్రేజీ వీడియోలతో అలరించే దీప్తి.. షణ్ముఖ్ తో బ్రేకప్ తరువాత పెద్దగా కనిపించలేదు.

అయితే అందరు లేడీ యూట్యూబర్స్ లా దీప్తి కాదనే కామెంట్స్ వస్తుంటాయి. పాపులారిటీ కోసం ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయటం.. ఆయనతో రొమాంటిక్ చిట్ చాట్ చేయటం, చిట్టిపొట్టి బట్టలు వేసుకోవటం వంటి వాటికి కాస్త దీప్తి దూరమే. కానీ ఏమైందో తెలీదు.. సడెర్న్ గా గ్లామర్ షోతో సోషల్ మీడియాని హీటెక్కించింది. వీరలెవల్లో ఎక్స్ పోజింగ్ చేస్తూ.. ఎక్సర్సైజులు చేస్తున్న దీప్తి సునైనా వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. దీప్తినే స్వయంగా ఈ వీడియోని పోస్ట్ చేసింది. కొన్ని ఫొటోల్లో టీ షర్ట్, షార్ట్స్ లో కనిపించి అందాల విందు చేసిన దీప్తి.. మరికొన్ని ఫొటోల్లో టీ షర్ట్ లేకుండా గ్లామర్ గేట్స్ ఎత్తేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీప్తి అనుకోని ఈ హాట్ షోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలలో సైడ్ యాంగిల్ లో దీప్తి ఒంపుసొంపులతో పాటు థైస్, నడుము అందాలు లైట్ గా చూపించేసరికి నెటిజన్స్, ఫాలోయర్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీప్తి గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.