దిలీప్ సాబ్ సేఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

దిలీప్ సాబ్ సేఫ్

June 23, 2017

‘ దిలీప్ సాబ్ సేఫ్ గా వున్నారు.. దయచేసి ఎవరూ ఏ రకమైన ఊహాగానాలకు వెళ్ళకండి. ఆయనకేం కాదు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ట్విట్టర్లోకొచ్చి ట్వీట్లు పెడతారు… ’ అంటూ బాలీవుడ్ మాజీ హీరో దిలీప్ కుమార్ భార్య సైరాభాను ట్విట్టర్ లో ఇలా పోస్టులు పెట్టింది.

92 ఏళ్ళ దిలీప్ కుమార్ కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో ముంబాయ్ లీలావతి హాస్పిటల్లో జాయినయి చికిత్స పొందుతున్నారు. చాలా మంది ఆయన అభిమానుల్లో దిగులు కమ్ముకుంది. ‘ తోటి సహనటులు వెళ్లిపోతుంటే ఉన్నవారిని చాలా మంది ఇంకా ఇతను కూడా పోయే టైమొచ్చిందన్నట్టే చూస్తారు ’ అని ఒక సందర్భంలో దేవానంద్ అన్నమాట నిజమే అనిపిస్తోంది మీడియా ఓవరాక్షన్ చూస్తుంటే !

https://l.facebook.com/l.php?u=http%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Fentertainment%2Fhindi%2Fbollywood%2Fnews%2Fsaira-banu-dilip-kumar-is-fine%2Farticleshow%2F59283954.cms&h=ATMfPb8UpGtIN4Ofa_DmI2rZhmHlJzeh613llxliu7jNRxyvvSIRHH0OBIIn-qEQQKN1d1HCBhrnvzIkh8u1HA4uapzl7obvceLKej_BrY8UFDXTSMn1W1CVzt-NAX6iwmObzJXfnKkjtg