పూరీ క్వశ్చన్ పేపర్ ఇదే..! - MicTv.in - Telugu News
mictv telugu

పూరీ క్వశ్చన్ పేపర్ ఇదే..!

July 19, 2017

డ్రగ్ పిక్చర్ లో పూరీ హీరోలా జవాబులు ఇచ్చాడు. నోటీసులతో విలన్ అయినా… పక్కా ప్లానింగ్ తో విచారణకు వచ్చి తడబాటు లేకుండా టకటకా ఆన్సార్లు చెప్పేశాడు. సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తే ప్రతి ప్రశ్నకూ ఆచితూచి సమాధానం చెప్పాడని అంటున్నారు. పూరీపై సిట్ అధికారులు సంధించిన క్వశ్చన్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూరీ క్వశ్చన్ పేపర్ ఇదే…

 

1. ఎన్నిరోజులుగా డ్రగ్స్ వాడుతున్నారు..?

పూరీ జవాబు : డ్రగ్స్ అసలు లేదు

2. ఎవరి ద్వారా కెల్విన్ పరిచయం..?

పూరీ : ఈవెంట్స్ ద్వారా కెల్విన్ పరిచయం.ఓ పబ్ లో కలిశాను.

3. కొకైన్ వాడుతున్నది నిజమా? కాదా?

పూరీ : నిజం కాదు

4. రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారు?

పూరీ : నో

5. డ్రగ్స్ కోసం నెలవారీగా ఎంత ఖర్చు చేసేవారు?
పూరీ : నో

6. కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు?

పూరీ : నో

7. నైజీరియన్ జిఫాన్‌తో ఉన్న లింకేంటి?

పూరీ : నో

8. మీ ద్వారా డ్రగ్స్ ఎవరెవరికి వెళుతున్నాయి?

   ఎవరికి వెళ్లడం లేదు 

9. మీరు డ్రగ్స్‌ను అమ్ముతున్నారా?

10. ఫ్రెండ్లీగా పంచుతున్నారా?

11. ముమైత్, ఛార్మి, సుబ్బరాజులకు మీ నుంచే డ్రగ్స్ వెళ్తున్న మాట నిజమా? కాదా?

12. మీ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు?

13. రవితేజ, భరత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్టు ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏంటి?

వీటి అన్నింటికి పూరీ పక్కాగా నాకు సంబంధం లేదంటూ జవాబు ఇచ్చాడని తెలుస్తోంది.