పోర్న్‌స్టార్‌గా స్పీల్‌బర్గ్ కూతురు.. వర్మ అభినందనలు - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్‌స్టార్‌గా స్పీల్‌బర్గ్ కూతురు.. వర్మ అభినందనలు

February 20, 2020

director Steven Spielberg's Daughter Mikaela Chooses Career As adult star

‘జురాసిక్ పార్క్’ మూవీ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 23 ఏళ్ల కూతురు మికేలా ఓ పోర్న్ స్టార్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆమే మీడియా ఎదుట ప్రకటించింది. ఆపిల్ ఫేస్‌టైం ద్వారా తాను ఓ పోర్న్‌స్టార్ అని తల్లిదండ్రులతో చెప్పారని, ఇందుకు వారు కూడా సపోర్ట్ చేసారని మికేలా మీడియా ముందు వెల్లడించారు. అంతేకాదు తనని తాను ఓ కామపిశాచి అని కూడా పేర్కొన్నారు. 

అయితే మీకేలా.. స్పీల్బర్గ్ స్వంత కూతురు కాదు, . దత్తపుత్రిక. ఆమె ఓ సోలో పోర్న్ మూవీలో నటించనుదట. కూతురు నిర్ణయాన్ని గౌరవించిన స్పీల్బర్గ్‌ను నెటిజన్ల మెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ..’స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన కూతురు పోర్న్‌స్టార్ అని తెలిసీ సపోర్ట్ చేస్తున్నారు. పోర్న్‌‌ను ఇంతకంటే ఇంకెవ్వరూ సపోర్ట్ చేయలేరు. ప్రపంచం ఇప్పుడిప్పుడే మారుతోంది” అని పేర్కొన్నారు.