టీఆర్ఎస్సోళ్లు ఢిల్లీ హోటల్లోని 300 రూముల్లో ఏం చేసిండ్రో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్సోళ్లు ఢిల్లీ హోటల్లోని 300 రూముల్లో ఏం చేసిండ్రో తెలుసా?

April 12, 2022

maxresdefault

టీఆర్ఎస్సోళ్లు ఢిల్లీ హోటల్లోని 300 రూముల్లో ఏం చేసిండ్రో తెలుసా? అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి కేసీఆర్‌పై మండిపడ్డారు. ”బాతాల పోశెట్టి ఢిల్లీలా ధర్నా పెట్టిండు. అది వారం రోజుల క్రితమే డిక్లేరు చేసిండు. ఇగా, బండి సంజయ్ అన్న తెలంగాణలో ధర్నా పెడుతుండు అంటే చాలు. రెండు రోజుల ముందు నుంచే అరెస్ట్ చేసుడు. బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయించుడు షురూ చేస్తాడు. తెలంగాణలో గిది చేయటానికే పోలీసులు పని చేస్తుండ్రు. ఢిల్లీకి పోయి వీళ్లంతా అశోక్ హోటల్లో పేకాట ఆడుతుండ్రు” అని అన్నారు.