ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు సాయం చేయాలని ఉందా? చదవండి.. షేర్ చేయండి! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు సాయం చేయాలని ఉందా? చదవండి.. షేర్ చేయండి!

May 31, 2018

తెలంగాణలో స్కూల్ డ్రాపౌట్ల సంఖ్య తగ్గించేందుకు బడిబాట కార్యక్రమం సాగుతోంది. ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులతోపాటు అందరూ తలా ఓ చేయివేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు వంటి వాటిని సేకరించే పనిలో మైక్ టీవీ కూడా భాగమైంది. దాతలు డొనేట్‌కార్ట్ ద్వారా స్కూల్ కిట్లను అందించొచ్చు. ఇప్పటికే పలువురు దాతలు దీనికి స్పందించారు.

పూర్తి వివరాలకు ఈ లింకు https://www.donatekart.com/badi-bata/suryapet-dist/#/