డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నది వీళ్లే - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నది వీళ్లే

July 14, 2017

డ్రగ్ వ్యాపారి కెల్విన్‌‌ను విచారిస్తుంటే భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. కెల్విన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించనున్నారు. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు ఎక్సైజ్ శాఖ రెడీ అయింది.

హీరోలు: రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు

హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్,

డైరెక్టర్ పూరీ జగన్నాథ్,

కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు,

ఆర్ట్ డైరెక్టర్ చిన్నా

శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్)