ఈ సమంత ఆ సమంత కాదు ...బార్బర్ షాపు సమంత ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ సమంత ఆ సమంత కాదు …బార్బర్ షాపు సమంత !

July 29, 2017

ఓ వ్యక్తి ఫేమస్ బార్బర్ షాపుకు వెళ్లాడు. తాను వెళ్లిన షాపు అమ్మాయిలది కాదు కదా.. అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాడు.సాధారణంగా బార్బర్ షాపులో హేర్ కట్ గాని, కలర్ వేయడం ,షేవింగ్ మగవాళ్లు చేస్తుంటారు.కాని గీడ ఓ మహిళ ఏ భయం లేకుండా చేస్తుంది.

దుబాయిలో బార్బర్ షాపులో అమ్మాయిలు పని చేయడం నిషేదం ,కానీ దుబాయిలోని నిబంధనలను ఉల్లంఘించి,తాను పని చేసుకుంటున్న ఇందులో తప్పు ఏమింటి అని ఎదురు ప్రశ్నిస్తుంది, ఈ 26 ఏండ్ల సమంత. తను ఆస్ట్రేలియాలో చదువుకుంది.అక్కడే బ్యూటీషియన్ కోర్స్ చేసింది , తర్వాత పురుషుల హేయిర్స్ స్టైల్స్ పై పరిశోధనలు చేసింది. ఆస్ట్రేలియాలో ఏడు సంవత్సరాలు పనిచేసి బ్యూటీషియన్ లో ఎన్నో అవార్డులు తీసుకున్నది. తరువాత దుబాయిలో ఓ బార్భర్ షాపులో పనిచేస్తుంది.

పస్ట్ తనను ఎవరు పనిలో  చేర్చుకోవడానికి తటపటాయించిన ఓనర్లు, ఆమెకు వచ్చిన సత్కారాలను చూసి ఇంటర్వూ చేశారు. ఆ తర్వాత సమంతను వీధుల్లోకి తీసుకున్నారు. ఆరు వారాల నుంచి దుబాయిలో పురుషులకు సర్వీసు అందిస్తున్నానని,తన సర్వీసులతో అందరి మన్నలను పొది .స్త్రీలు బార్బర్ షాపులో పనిచేసే విషయంలో నిషేదాన్ని ఎత్తి వేయించేలా చేస్తానంటోంది సమంత .