మట్టి వినాయకునికి జై అన్న కేటీఆర్...! - MicTv.in - Telugu News
mictv telugu

మట్టి వినాయకునికి జై అన్న కేటీఆర్…!

July 31, 2017

గన్పతి పండుగను  పర్యావరణం కాలుష్యం కాకుండా జరుపుకుందాం అని తన ట్విట్టర్లో పిలుపునిచ్చారు కేటీఆర్.అంతేకాదు నగరంలో ఫ్రీగా మట్టి వినాయకులను పంచాలని అధికారులకు చెప్పిన్రట.జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంయుక్తంగా పంపిణీ చేస్తరని చెప్పారు కేటీఆర్.ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది హెచ్ఎండీఏ. వాలంటీర్ల సాయంతో ఎకో ఫ్రెండ్లీ గణేశ్ లను తయారు చేస్తోంది. సుమారు 8 అంగుళాలు పొడవుండే వీటిని తయారు చేస్తున్నారట. ఆగస్ట్ 18 నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నట్టు సమాచారం.