2017 ఎడ్ సెట్ ఫలితాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

2017 ఎడ్ సెట్ ఫలితాలు..

July 27, 2017

ఈ రోజు ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత మండలి ఛైన్మన్ పాపి రెడ్డి ఎడ్ సెట్- 2017 పరీక్ష ఫలితాలను
విడుదల చేశారు. ఎడ్ సెట్ లో 97.74 శాతం ఉత్తీర్ణత సాధించారని పాపిరెడ్డి వెల్లడించారు. రెండేండ్ల బీఈ డీ కోర్సు లో
ప్రవేశాల కోసం ఎడ్ సెట్ – 2017 జూలై 16న పరీక్ష ను నిర్వహించారు. ఫలితాలను edcet.tsche.ac.in లో తెలుకోవచ్చు.