నడిరోడ్ పై ఏనుగు ఫుట్ బాల్ ఆడితే... - MicTv.in - Telugu News
mictv telugu

నడిరోడ్ పై ఏనుగు ఫుట్ బాల్ ఆడితే…

May 22, 2017

అసోంలో రోడ్డుపైకి వచ్చిన ఓ ఏనుగు..జనాన్ని అవాక్కయ్యేలా చేసింది.అరగంట సేపు ఫుట్ బాల్ ఆడింది. అడవిలోంచి వచ్చిన ఓ ఏనుగు రోడ్ పై పడి ఉన్న ఓ చిన్న ప్లాస్టిక్‌ డబ్బాతో ఫుట్‌బాల్‌ ఆడుకుంటూ ఎంజాయ్‌ చేసింది. గజరాజు బంతి ఆటతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీన్ని ఓ వ్యక్తి ఫోనులో వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వైరల్‌ అవుతోంది.