కోటిన్నర మంది ఈ వీడియోని చూసారు ఎందుకో మరి ? - MicTv.in - Telugu News
mictv telugu

కోటిన్నర మంది ఈ వీడియోని చూసారు ఎందుకో మరి ?

August 17, 2017

ఏదన్న వీడియో జరంత వెరైటీ ఉంటే చాలు దానికి  ఎగవడి మరీ చూస్తారు నెటిజన్లు,ఇగో ఈ వీడియో కూడా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తే  కోటిన్నర మంది  జూశిన్రు,లక్షా 70 వేలమంది షేర్లు జేశిన్రు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే కాలిఫోర్నియాకు చెందిన ఏంజెల్ అనే వ్యక్తి కాల్లో ఏదో పాకుతున్నట్టు కనిపించిందట,కొందరైతే  ఇతని కాల్లో ఏలియన్ దూరిందా…ఆ కదలికలు చూస్తే అలానే అనిపిస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు. సాదారణంగా డీహైడ్రేష‌న్ లేదా ర‌క్తంలో త‌గినన్ని మిన‌ర‌ల్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా కండ‌రాలు ప‌ట్టేస్తుంటాయట.మరి కొన్ని గంటల్లోనే వైరల్ అయిన ఆ  వీడియోని మీరూ ఓ లుక్కేయండి.

https://www.facebook.com/angel.bermudez.585?lst=100003725413058%3A1403378204%3A1502968497