ప్రభాస్ రాకపోతే దూకి చస్తా.. జనగామలో హల్‌చల్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ రాకపోతే దూకి చస్తా.. జనగామలో హల్‌చల్

September 11, 2019

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ వీరాభిమాని ఒకరు కలకలం సృష్టిస్తున్నారు. సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతానంటున్నాడు. తన కోసం ప్రభాస్ వచ్చి తీరాల్సిందేనని,  లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. జనగామలోని ఉడముల హాస్పిటల్ వద్ద ఇలా హల్ చల్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి నచ్చజెప్పి కిందికి దింపారు. టవర్ ఎక్కిన

జనగామ:హీరో ప్రభాస్ రావాలంటూ జనగామలో ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తున్నాడు. యువకుడి పేరు వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఘటన స్థలికి పోలీసులు చేరుకొని యువకుడిని దించే ప్రయత్నం చేస్తున్నారు.

Posted by Voice Of Jangaon on Tuesday, 10 September 2019

వీరాభిమానిని మహబూబాబాద్‌కు చెందిన గుగులోతు వెంకన్నగా గుర్తించారు. తనకు ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమని,  అతణ్ని ప్రత్యక్షంగా చూడాలని వెంకన్న కోరాడు.