ఫైట్ ఫర్ ఎ ఫ్రెండ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫైట్ ఫర్ ఎ ఫ్రెండ్..

August 18, 2017

కష్టంలో ఉన్న స్నేహితుడిని ఆదుకున్నవాడు, చావుబతుకుల్లో ఉన్నప్పడు స్నేహితుడి ప్రాణాలను కాపాడిన వాడే నిజమైన మిత్రుడు. అలాంటి స్నేహం మనుషుల్లోనే కాదు మూగజీవుల్లో కూడా ఉంటుందని నిరూపించాయి బల్లులు. పాము నోట్లో ఉన్న బల్లిని కాపాడేందుకు, మరో రెండు బల్లులు పాముతో ఫైట్ చేశాయి. చివరికి మిత్రుడి ప్రాణాలను కాపాడాయి. కాని పాము నోట్లో ఉన్న బల్లి ఎర్రగా మారింది. ఈ సంఘటన థాయ్ లాండ్ లో జరిగింది.ఏదిఏమైన బల్లులు పోరాడి ఓ ప్రాణాన్ని కాపాడాయి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

https://youtu.be/NY9MKyH85bk