శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌‌పై రూ. 45 వేల తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌‌పై రూ. 45 వేల తగ్గింపు

March 20, 2020

vbnmb

శాంసంగ్ ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ స్పెషల్‌ సేల్‌ జరుపుతోంది. మార్చి 19 నుంచి 22 వరకు ఈ సేల్‌ నిర్వహించనుంది. ఈ సేల్‌లో  శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 9 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది. 6 జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.45 వేల తగ్గించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు 

 

* 6.2 అంగుళాల డిస్‌ప్లే,

* ఆండ్రాయిడ్‌ 8 ఓరియో ఆపరేటింగ్ సిస్టం,

* 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌, 

* 12+12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్,

* 8ఎంపీ సెల్ఫీ కెమెరా,

* 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.