మైక్ టీవీ పాటకు భారీ రెస్పాన్స్... - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ పాటకు భారీ రెస్పాన్స్…

June 8, 2017

లేచి నిలిచిన తెలంగాణ గానానికి బ్రహ్మరథం పట్టిన ఫేసుబుక్, యూట్యూబ్ వీవర్స్..

ఏకంగా 16 లక్షలపై వీచికలను తోఫాగా ఇచ్చిన ప్రతీ ఒక్కరికి మీ ‘ మైక్ టీవీ ’ సదా షుక్రియాలు చెబుతుంది. మీరిచ్చిన ఈ బూస్టుతో కృష్ణ జింకలా పరుగెత్తుతాం, తంగేడులమై సింగిడిని ముద్దాడుతాం, పాలపిట్టలమై ఈ గడ్డ మురిపాలను పంచుతాం, జమ్మి చెట్టులమై మీ అందరితో అలాయ్ భలాయ్ లు తీస్కుంటాం.. మీ దిల్ లో దిల్ జిగర్ లమై వుండిపోతాం..
Thanks to Everyone…