ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు(జీఈఎస్) భాగ్యనగరిలో సందడిగా సాగుతోంది. రెండో రోజు మహిళా పారిశ్రామిక నైపుణ్యాలు తదిరల అంశాలపై చర్చాగోష్టులు సాగాయి. ఇవాంకా నిన్నటి మాదిరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవాంక, కేటీఆర్, చందా కొచ్చర్, సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్, ఉపాసనా కామినేని తదితరులు పాల్గొన్నారు.. ఆ దృశ్యమాలిక మీకోసం..