అల్లం ఔషధం... - MicTv.in - Telugu News
mictv telugu

అల్లం ఔషధం…

July 28, 2017

అల్లం ఒక చిన్న మెుక్క వేరు నుంచి తయారవుతుంది. అది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారత దేశం, చైనా దేశాలలో
చాలా ముఖ్యమైనది.పచ్చళ్లలో, మసాలా కూరల్లో దీనిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం.అల్లం వలన ఎన్ని ఉపయోగాలో
తెలుసుకుందాం..

1.నోటి దుర్వాసన పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియాను సంహరించి,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

2. కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది, రక్తనాళాలను శుభ్రం చేస్తుంది.

3. చిటికెడ్ ఉప్పుతో కలిపి అల్లాన్ని భోజనానికి ముందుకానీ, తరువాతకానీ తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

4. అల్లం మంచి యాంటిఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.