‘జియోని ’ న్యూ ఫోను.. - MicTv.in - Telugu News
mictv telugu

‘జియోని ’ న్యూ ఫోను..

July 26, 2017

‘ జియోని ’ మరో నూతన స్మార్ట్ ఫోన్ ఏ 1 ప్లస్ ను ఈ రోజూ మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ 26,999 లుగా వినియోగాదారులకు
లభిస్తున్నది.

జియోనీ ఎ 1 ప్లస్ ఫీచర్లు..

6 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 1080 1920 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్,
డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
13,5 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీవీవోఎల్ టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4550 ఎంఏహెచ్ బ్యాటరీ