బంగారం ధర పెరిగింది... - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం ధర పెరిగింది…

August 29, 2017

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వలన బంగారం ధర మరింత పెరిగింది. బంగారం ధర 30 వేల ఉండగా, ఈ రోజు బంగారం ధర రూ. 550 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30. 450 కి చేరింది. ఈ ఎడాది గరిష్ట గా పెరగుదల ఇదే అని బులియన్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వేండి కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ. 41వేలు చేరుకుంది. ప్రస్తుతం వెండి ధర రూ. 41,100 ఉంధి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారిదారులు నుంచి డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం 0.09 శాతం పెరగడంతో ఔన్సు ధర రూ. 1, 332.41 పలికింది.