కొండెక్కిన బంగారం ధర...! - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన బంగారం ధర…!

September 8, 2017

బంగారం ధర అమాంతం పెరిగింది. మెన్నటికి మొన్న రూ. 30.440 లకు పెరగగా . ఈ రోజు ఒక్కసారిగా ధరలు పెరిగిపొయాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 31,350 కు పెరిగింది. మెన్నటితో పోలిస్తే దాదాపుగా రూ. 990లకు పెరిగింది. బంగారం ధర 10 నెలల తర్వాత ఇంత గరిష్టానికి చేరింది. మరి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతదో లేకపోతే ఏమైతదో సూడాలె మరి.