Good news..2023 festival dates are finalised..here is the list
mictv telugu

గుడ్‌న్యూస్..2023 పండుగ తేదీలు ఖారారు..లిస్ట్ ఇదిగో

July 25, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిద్దాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు గుడ్‌న్యూస్ చెప్పారు. 2023 సంవత్సరంలో వచ్చే పండుగల తేదీలను ఖారారు చేస్తూ, ఓ లిస్ట్‌ను విడుదల చేశారు. విడుదల చేసిన లిస్ట్‌లో 2024 సంవత్సరంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగ తేదీలను సైతం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ విద్వత్సభ ఆరో వార్షిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సమ్మేళనంలో 100 మంది సిద్దాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాదితోపాటు 2024లో వచ్చే కొన్ని పండుగల తేదీలను ఖరారు చేశారు. తెలంగాణలో రాబోయే 2023, 24 సంవత్సరాల్లో ఏఏ మాసంలో ఏఏ పండుగ జరగనుంది? ఏ తేదీన జరగనుంది? అనే విషయాలను స్పష్టంగా తెలియజేసినట్లు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ తెలియజేశారు.

20232-24 పండుగల తేదీలు ఇవే..