పాక్ ప్రజలకు శుభవార్త చెప్పిన సుష్మాస్వరాజ్... - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ ప్రజలకు శుభవార్త చెప్పిన సుష్మాస్వరాజ్…

August 16, 2017

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ ప్రజలకు శుభవార్త చెప్పారు. పెండింగ్ లో ఉన్న పాకిస్థాన్ రోగులకు మెడికల్ వీపాలన్నీవటిని త్వరగా క్లియర్ చేయనున్నట్టు ట్వీటర్ ద్వారా తెలిపారు. పెండింగ్ లో ఉన్న వీసాలన్నింటికి అనుమతి ఇస్తున్నాం అని సుష్మా ఇండియా ఇన్ పాకిస్థాన్ అని ట్వీట్ చేసింది. సూమరు 500 పాకిస్థానీ పేషంట్లు వైద్యం నిమిత్తం భారత్ కు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

భారత్ కు చెందిన నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాక్ సైన్యం మరణ శిక్షను విధించినప్పటికి కూడా పాక్ ప్రజలకు మెడికల్ వీసాలను అనుమతించడంలో జాప్యం జరుగుతుందని . దానితో వారంతా సుష్మను సాయం కోరుతున్నారు. సుష్మా కూడా అత్యవసరం ఉన్న వారందరికి మెడికల్ వీసా అందేలా సాయం చేస్తూనే ఉన్నారు.