కర్ణాటకలో ఓ బస్సు చెరువులో పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. స్థానికులు, రవాణా శాఖ కలిసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళుతున్న బస్సు రోడ్డుపై నుంచి జారి చెరువులో పడింది.
జనం హాహాకారాలు చేస్తుండగానే చెరువులో కొంత మేర మునిగింది. ఘటన జరిగినపుడు బస్సులో 35మంది ఉన్నారు. వారిలో ప్రాణ నష్టం జరగలేదు కానీ ముగ్గురికి గాయాలయ్యాయి.
HACK:
- Govt Bus Accident in Karnataka.