“తండ్రి” పాత్ర గర్వపడే చిత్రం..!

ఈ చిత్రం చూస్తుంటే..ఓ తండ్రిగా ఆయన బాద్యతను నిర్వస్తున్నందుకు సంతోషపడాలో,అయ్యో ఎంత కష్టంవచ్చిందే అని బాధపడాలో అర్థంకావడంలేదు, ఓ చేతిలో రిక్షా హ్యాండిల్,మరో చేతిలో చంటిబిడ్డ,ఓ వైపు జీవనాధారం, మరోవైపు  కన్నతండ్రి బాద్యత,పాపం మరి కన్నతల్లి పరిస్ధితితేందో తెలీదు,ఈ వీడియో ఫేస్ బుక్ లో వైరల్ అవుతుంది, ఈకన్నతండ్రి  కష్టాన్ని చూసి ఓవైపు జాలిపడుతూనే..అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

ఈఫోటో తీసిన వారికి కూడా సలాం చెయ్యాల్సిందే,మన బిజీ బీజీ జీవితంలో మనసుపెట్టి చూడాలే గానీ ఇలాంటి బతుకు చిత్రాలు ఎన్నో.

SHARE