జీఎస్టీ నుంచి తప్పించుకోండి ఇలా..! - MicTv.in - Telugu News
mictv telugu

జీఎస్టీ నుంచి తప్పించుకోండి ఇలా..!

July 4, 2017

 

జీఎస్టీ అమలు ప్రభావం ఎలా ఉంటుంది? ఎంత మొత్తంలో వ్యాపారం చేస్తే ఎంత పన్ను పడుతుంది? ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి?..జీఎస్టీని అమలు చేయడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? అసలు సామాన్యులు జీఎస్టీ తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే..?